ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు PRC 2022 (RPS 2022) ప్రకారం వర్తించే పే స్కేళ్ల (Pay Scales) పూర్తి వివరాలను ఈ క్రింది పట్టికలలో చూడవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న e-SR (Electronic Service Register) నమోదు ప్రక్రియలో మరియు పే ఫిక్సేషన్ వివరాలను సరిచూసుకోవడానికి ఉపాధ్యాయులకు (SGT, LP, PET, SA, PSHM, Gr-II HM, MEO) వారి Ordinary Scale తో పాటు Automatic Advancement Scheme (AAS - 6, 12, 18, 24 Years) స్కేళ్ల వివరాలు చాలా అవసరం.
1. SGT and Equal Cadres (SGT / LP / PET) – PRC 2022 Pay Scales
| Cadre |
Scale Category (Ordinary / AAS) |
PRC-2022 Pay Scale (₹) |
| SGT / LP / PET |
Ordinary Scale |
32670 - 101970 |
| SGT / LP / PET |
6 Years Special Grade Scale (SGS) |
34580 - 107210 |
| SGT / LP / PET |
12 Years SPP-1A Scale |
44570 - 127480 |
| SGT / LP / PET |
18 Years SPP-1B Scale |
44570 - 127480 |
| SGT / LP / PET |
24 Years SPP-2 Scale |
54060 - 140540 |
2. SA and Equal Cadres (SA / PD / PSHM) – PRC 2022 Pay Scales
| Cadre |
Scale Category (Ordinary / AAS) |
PRC-2022 Pay Scale (₹) |
| SA / PD / PSHM |
Ordinary Scale |
44570 - 127480 |
| SA / PD / PSHM |
6 Years Special Grade Scale (SGS) |
45830 - 130580 |
| SA / PD / PSHM |
12 Years SPP-1A Scale |
54060 - 140540 |
| SA / PD / PSHM |
18 Years SPP-1B Scale |
54060 - 140540 |
| SA / PD / PSHM |
24 Years SPP-2 Scale |
61960 - 151370 |
3. Gazetted HM and Equal Cadres (Grade-II HM / MEO) – PRC 2022 Pay Scales
| Cadre |
Scale Category (Ordinary / AAS) |
PRC-2022 Pay Scale (₹) |
| Grade 2 HM / MEO |
Ordinary Scale |
54060 - 140540 |
| Grade 2 HM / MEO |
6 Years Special Grade Scale (SGS) |
57100 - 147760 |
| Grade 2 HM / MEO |
12 Years SPP-1A Scale |
61960 - 151370 |
| Grade 2 HM / MEO |
18 Years SPP-1B Scale |
61960 - 151370 |
| Grade 2 HM / MEO |
24 Years SPP-2 Scale |
70850 - 158880 |
ముఖ్య గమనిక (e-SR సూచన): 18 సంవత్సరాల SPP-1B స్కేలు అనేది 12 సంవత్సరాల SPP-1A స్కేలుతో సమానంగా ఉంటుంది (ఒక అదనపు ఇంక్రిమెంట్ మాత్రమే మంజూరవుతుంది, పే స్కేలు మారదు). కావున e-SR లో వివరాలు నమోదు చేసేటప్పుడు మీ క్యాడర్ మరియు AAS స్కేలును సరిచూసుకొని ఎంచుకోగలరు.