WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

LEAP App DIKSHA Courses Enrollment 2026 for AP Teachers and HMs – Complete Guide

🍄 LEAP – DIKSHA Courses ముఖ్య సమాచారం

అందరు ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల HMs మరియు Teachers కు నమస్కారాలు..

LEAP యాప్‌లోని Department Login → Teacher → Teacher Resources → AP DIKSHA పై క్లిక్ చేసి, Top Right Corner లో ఉన్న ప్రొఫైల్‌ను 100% Update చేసుకోవాలి. ఆ తరువాత Bottom Right Corner లో కనిపించే DIKSHA COURSES పై క్లిక్ చేసి, Explore Courses లో కింది కోర్సులను Search చేసి Enroll అవ్వాలి.

ఆ కోర్సులను సకాలంలో పూర్తిచేయాలి.

  1. SGT లు చేయవలసిన Course: GNANAPRAKASH 60 DAY CERTIFICATE COURSE
  2. అందరు HMs చేయవలసిన Course: SLDP POOL 3 COURSE
  3. School Assistants చేయవలసిన Courses: CAREER GUIDANCE Courses
  4. DIKSHA APP మరియు DIKSHA COURSES APP రెండు Apps Install చేసుకోవాలి
  5. LEAP App లో Profile 100% Update అయిన తరువాత మాత్రమే Links ద్వారా Courses లో Enroll అవ్వాలి
  6. ఏమైనా సందేహాలు ఉంటే District DIKSHA Coordinator ను సంప్రదించగలరు

📘 ప్రధానోపాధ్యాయులు చేయవలసిన కోర్సు

SLDP Pool - 3 Course

SLDP Pool-3 Course Link

📗 SGT ఉపాధ్యాయులు చేయవలసిన కోర్సు

జ్ఞాన ప్రకాష్ రెండవ సంవత్సరం ఆన్‌లైన్ కోర్సు

జ్ఞానప్రకాశ్ కోర్స్ లింక్

గమనిక: LEAP App లో Profile పూర్తి చేసిన తరువాత మాత్రమే Course Enrollment చేయండి.