SSC RESULTS 2020 AND 2021 DOWNLOAD
పదో తరగతి పరీక్షా ఫలితాలను విజయవాడలో ఆగస్టు 6న సాయంత్రం 5 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేసారు .
ఎలా చూసుకోవాలంటే..?
► 2020 విద్యార్థులు: ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఆల్‌పాస్‌గా ప్రకటించి గతంలో ధ్రువపత్రాలు ఇచ్చారు. వాటిలో వారి హాల్‌టికెట్ల నంబర్లను పొందుపరిచారు. ఆ హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా విద్యార్థులు సబ్జెక్టుల వారీగా తమ గ్రేడ్లు తెలుసుకోవచ్చు.
► 2021 విద్యార్థులు: ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు ఫలితాల పోర్టల్‌లో తమ జిల్లా, మండలం, పాఠశాల, తమ పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు తెలుసుకోవచ్చు.
షార్ట్ మెమోలను పాఠశాల లాగిన్‌లో ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్ చేసుకుని, విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. ఫలితాలను www.bse.ap.gov.in ద్వారా పొందొచ్చు.
2020–21 విద్యార్థుల ఫలితాలు, గ్రేడ్‌లతోపాటు 2019–20 టెన్త్ విద్యార్థులకు గ్రేడ్‌లు కూడా ప్రకటించనుంది. కోవిడ్ కారణంగా ఈ రెండు విద్యాసంవత్సరాల్లో పబ్లిక్ పరీక్షలను నిర్వహించని సంగతి తెలిసిందే. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే జీవో 46ను విడుదల చేసింది. ఫలితాలను గణించడానికి అనుసరించనున్న విధివిధానాలను అందులో వివరించింది.
ఫలితాలు విడుదల.
SSC 2019-2020 RESULTS SERVER 1 SSC 2020-2021 RESULTS SERVER2
SSC 2019-2020 RESULTSERVER 2 SSC 2020-2021 RESULTS SERVER 2
OLD SSC 2019-2020 RESULTS LINK
SSC - Grade Point Average (GPA) System
|
Grade |
1st ,3rd and Non-languages |
2nd Language |
Grade Points |
|
A1 |
91-100 |
90-100 |
10 |
|
A2 |
81-90 |
79-89 |
9 |
|
B1 |
71-80 |
68-78 |
8 |
|
B2 |
61-70 |
57-67 |
7 |
|
C1 |
51-60 |
46-56 |
6 |
|
C2 |
41-50 |
35-45 |
5 |
|
D |
35-40 |
20-34 |
4 |
|
E |
00-34 |
00-19 |
- |
|
Subject |
Grade |
Grade Point |
|
First Language Telugu |
A2 |
09 |
|
Third Language English |
B1 |
08 |
|
Mathematics |
A1 |
10 |
|
General Science |
A1 |
10 |
|
Social Studies |
A1 |
10 |
|
Second Language Hindi |
A1 |
10 |
|
09+08+10+10+10+10=57/6=9.5 (Grade Point Average) |
||